Pro Kabaddi league: గెలుపు బాటలో పట్నా పైరేట్స్ !

ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో పట్నా పైరేట్స్ గెలుపు బాట పట్టింది. కోల్‌కతాలో గురువారం రాత్రి జైపూర్ పింక్ పాంథర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 36-33 తేడాతో విజయాన్ని అందుకుంది.
ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో పట్నా పైరేట్స్ గెలుపు బాట పట్టింది. కోల్‌కతాలో గురువారం రాత్రి జైపూర్ పింక్ పాంథర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 36-33 తేడాతో విజయాన్ని అందుకుంది. స్టార్ రైడర్ పర్దీప్ నర్వాల్ 14 పాయింట్లతో పట్నా గెలుపులో ముఖ్యపాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో 15వ మ్యాచ్ ఆడిన పట్నాకి ఇది ఐదో గెలుపుకాగా.. జైపూర్ టీమ్‌కి ఇది ఏడో ఓటమి.
మ్యాచ్‌లో 19 సార్లు రైడ్‌కి వెళ్లి పర్దీప్ నర్వాల్, 14 పాయింట్లు సాధించాడు. అతనికి తోడుగా 6 పాయింట్లు సాధించి డిఫెండర్ నీరజ్ చక్కని సహకారం అందించాడు. మధ్యలో కాస్త తడబడినట్లు పట్నా కనిపించినప్పటికీ, ఈ ఇద్దరి పట్టుదలతో ఆఖర్లో మళ్లీ పుంజుకుని మ్యాచ్‌ని చేజిక్కించుకోగలిగింది.
సీజన్ ఆరంభంలో అన్ని జట్లపైనా ఆధిపత్యం కనబర్చిన జైపూర్ టీమ్ ఇటీవల మంచి ప్రదర్శన చేయలేకపోతోంది. ఈరోజు మ్యాచ్‌లోనూ స్టార్ రైడర్లందరూ విఫలమవగా.. సుశీల్ గులియా మాత్రమే 8 పాయింట్లతో కాస్త ఫర్వాలేదనిపించాడు. ఇక డిఫెన్స్‌లో సందీప్ 5 పాయింట్లను టీమ్‌కి అందించగా.. ఆఖర్లో పుంజుకునే అవకాశం వచ్చినా.. జైపూర్ పేలవంగా చేజార్చుకుంది.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
సీఎం కేసీఆర్‌తో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ
21 May 2022 9:45 AM GMTRaw Milk: పచ్చిపాలు ఆరోగ్యానికి మంచివా చెడ్డవా..!
21 May 2022 9:30 AM GMTతిరుమల శ్రీవారికి అరకు లోయ పసుపు..
21 May 2022 8:45 AM GMTమళ్లీ అదే పొరపాటు చేసిన విశ్వక్ సేన్...
21 May 2022 8:30 AM GMTమాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి.. వీర్‌భూమిలో ఘన నివాళి...
21 May 2022 8:08 AM GMT