ప్లేఆఫ్‌కు చేరుకున్న హర్యానా స్టీలర్స్

Highlights
గుజరాత్ పార్చూన్ జెయింట్స్‌తో హర్యానా స్టీలర్స్ 38-37 పాయింట్లతో విజయం సాధించింది. ఈవిజం హర్యానా స్టీలర్స్ ప్లేఆఫ్ బెర్తు ఖరారు చేసుకుంది. దబాంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్ టీమ్స్ ప్లేఆఫ్ బెర్తు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే.
Samba Siva Rao30 Sep 2019 4:50 AM GMT
ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో దబాంగ్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 60-40 తేడతో పుణేరి పల్టాన్ పరాజయం పాలైంది. ఇప్పటికే ప్లేఆఫ్ బెర్తు ఖరారు చేసుకున్న దబాంగ్ ఢిల్లీ ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. ఢిల్లీ జట్టులో 19 పాయింట్లు సాధించి టాప్ రైడర్‌గా నిలిచాడు. మొత్తం 19 మ్యాచ్‌లు ఆడిన దబాంగ్ ఢిల్లీ 15 విజయాలు నమోదు చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతోంది.
ఆదివారం రాత్రి జరిగిన మరో మ్యాచ్‌లో గుజరాత్ పార్చూన్ జెయింట్స్‌తో హర్యానా స్టీలర్స్ 38-37 పాయింట్లతో విజయం సాధించింది. ఈవిజం హర్యానా స్టీలర్స్ ప్లేఆఫ్ బెర్తు ఖరారు చేసుకుంది. దబాంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్ టీమ్స్ ప్లేఆఫ్ బెర్తు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక మిగిలిన 3 బెర్తుల కోసం 9 జట్లు పోటీపడుతున్నాయి.
లైవ్ టీవి
తెలంగాణలో ఒక్కో ఎన్ కౌంటర్ లో ఒక్కో కథ
7 Dec 2019 8:15 AM GMTవిశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్.. ఆయన స్పెషాలిటీ ఏంటి ఎందుకు...
7 Dec 2019 8:13 AM GMTప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా అధికారి
7 Dec 2019 8:01 AM GMTవైసీపీలో చేరిన బీద మస్తాన్‌రావు
7 Dec 2019 7:47 AM GMTగుంటూరు జిల్లాలో నకిలీ పోలీసులు హల్చల్
7 Dec 2019 7:41 AM GMT