పట్నా పైరేట్స్‌పై గుజరాత్‌ విజయం

పట్నా పైరేట్స్‌పై గుజరాత్‌ విజయం
x
Highlights

ప్రొ .కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో ఆరు వరుస పరాజయాలకు గుజరాత్‌ ఫార్చ్యూన్‌ జెయింట్స్‌ బ్రేక్‌ వేసింది. ప్రొకబడ్డి లీగ్ ఏడో సీజన్ శుక్రవారం గుజరాత్‌ వార్సెస్ పట్నాకి జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో చివరికి గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ ఘన విజయం సాధించింది.

ప్రొ .కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో ఆరు వరుస పరాజయాలకు గుజరాత్‌ ఫార్చ్యూన్‌ జెయింట్స్‌ బ్రేక్‌ వేసింది. ప్రొకబడ్డి లీగ్ ఏడో సీజన్ శుక్రవారం గుజరాత్‌ వార్సెస్ పట్నాకి జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో చివరికి గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ ఘన విజయం సాధించింది. 29-26 స్కోరుతో పట్నా పైరేట్స్‌పై విజయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ గులియా సూపర్‌ 10తో గుజరాత్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మరో మ్యాచ్‌లో యు ముంబా 29-24 స్కోరుతో తమిళ్‌ తలైవాస్‌ను చిత్తుగా ఓడించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories