Dhanya Balakrishna: రెచ్చగొట్టే చూపులతో మతిపోగొడుతున్న ధన్య బాలకృష్ణ

Dhanya Balakrishna: గ‌త ఏడాది ధన్య ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన చిత్రం అనుకున్న‌ది ఒక్క‌టి అయిన‌ది ఒక్క‌టి

Samba Siva Rao
Updated on: 2 Jun 2021 6:29 PM IST
Tollywood Actress Dhanya Balakrishna Latest Photos Goes Viral On Social Media
X

ధన్య బాలకృష్ణ (ఫైల్ ఇమేజ్)

Dhanya Balakrishna: ధన్య బాలకృష్ణ లవ్ ఫెయిల్యూర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైనా ఈ ముద్దగుమ్మకు మంచి ఫాలోయింగ్ ఉంది. హీరోయిన్ ఫ్రెండ్ గా కనిపిస్తూ అందరిని మెప్పించే ఈ భామ 'నేను శైలజా', 'రాజు గారి గది', 'రాజా రాణీ', 'సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు'' వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఆమె హాట్ లుక్స్ ఇస్తూ దిగిన ఫోటోలో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.

ధన్య బాలకృష్ణ ఇన్ స్టా ఫోటోలు


ధన్య బాలకృష్ణ ఇన్ స్టా ఫోటోలు


ధన్య బాలకృష్ణ ఇన్ స్టా ఫోటోలు


ధన్య బాలకృష్ణ ఇన్ స్టా ఫోటోలు


ధన్య బాలకృష్ణ ఇన్ స్టా ఫోటోలు


ధన్య బాలకృష్ణ.


ధన్య బాలకృష్ణ.


ధన్య బాలకృష్ణ.




Samba Siva Rao

Samba Siva Rao

Next Story