Shraddha Arya: ష‌వ‌ర్ బాత్..స్విమ్ సూట్ ఫోటోల‌తో ఫోజులిచ్చిన‌ వయ్యారి భామ‌

Samba Siva Rao
Updated on: 4 Jun 2021 3:41 PM IST
Shraddha Arya: Latest Photos
X

Shraddha Arya Instagram

Shraddha Arya: శ్రద్ధా ఆర్య తెలుగులో గొడవ, కోతి మూక, రోమియో సినిమాలలో నటించింది. అంతేకాకుండా తమిళం, మలయాళం, కన్నడ సినిమాలలో కూడా నటించింది. తాజా ఈ భామ‌ పింక్ మోనోకినిలో ష‌వ‌ర్ బాత్ చేస్తూ దిగిన‌ షోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజ‌న్లు మంత్ర‌ముగ్ధులు అవుతున్నారు. శ్ర‌ద్ధా అందాల‌ను చూస్తూ నెటిజ‌న్లు ప‌లు ర‌కాల కామెంట్స్ చేస్తున్నారు.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story