Nidhhi Agerwal: ఇస్మార్ట్ పోరి నిధి అగర్వాల్ మరో రికార్డు

Neeta Gurnale
Updated on: 16 Aug 2020 4:34 PM IST
Nidhhi Agerwal: ఇస్మార్ట్ పోరి నిధి అగర్వాల్ మరో రికార్డు
X

Nidhhi Agerwal Photo Gallery: హిందీ సినిమా 'మున్నామైఖెల్‌'తో హిందీ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది నిధి అగర్వాల్. తెలుగులో నాగ చైతన్య హీరోగా నటించిన'సవ్యసాచి'తో తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయమైంది. తాజాగా ఈ భామ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్‌లో మరో రికార్డు అందుకుంది.



Neeta Gurnale

Neeta Gurnale

Next Story