Anasuya-Susank Bharadwaj Romance: ఆ షోలో భర్తతో కలిసి సందడి చేసిన అనసూయ..

Neeta Gurnale
Updated on: 24 Aug 2020 11:24 AM IST
Anasuya-Susank Bharadwaj Romance: ఆ షోలో భర్తతో కలిసి సందడి చేసిన అనసూయ..
X

Anasuya-Susank Bharadwaj Romance Viral : అందం, అభినయం రెండు కలిపితే అనసూయ.. ఇప్పటివరకూ ఎక్కడ చూసిన సోలో గానే కనిపించే అనసూయ తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్థం సందర్భంగా చేసిన 'బాపు బొమ్మకు పెళ్లంట' ప్రోగ్రామ్ లో తన భర్త సుశాంక్‌తో కలసి హాజరైంది అనసూయ.. ఈ షోలో తన భర్తతో కలిసి సందడి చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Neeta Gurnale

Neeta Gurnale

Next Story