Ileana DCruz: గోవా బ్యూటీ ఎద అందాలు చూస్తే..మన్మధుడైన మూర్ఛపోవాల్సిందే

Samba Siva Rao
Published on: 11 Jun 2021 12:04 PM IST
Ileana Latest Photos
X

Ileana Instagram 

Ileana DCruz: టాలీవుడ్ లో దేవదాసు సినిమాతో వెండితెరకు పరిచయం అయింది ఇలియానా. సినిమా ద్వారా ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లోనే టాప్ హీరోయిన్ స్థాయికి చేరింది. అగ్రహీరోల అందరితో నటించి మెప్పించింది. ఆ తర్వాత బాలీవుడ్ కి పయనమైంది ఈ గోవా బ్యూటీ. అక్కడ పెద్దగా సక్సెస్ రాలేదు. దీంతో మళ్లీ కిక్ మూవీతో తెలుగులోకి అడుగుపెట్టింది. కొత్త హీరోయిన్లు రావడంతో ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్లు లేవు. అయితే సోషల్ మీడియాలో ఇలియానా చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తాజా ఆమె ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానలతో పంచుకుంది.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story