Iswarya Menon Latest Photoshoot: తమిళ్ బ్యూటీ ఐశ్వర్య మీనన్ లేటెస్ట్ ఫొటోస్

Neeta Gurnale
Published on: 20 Aug 2020 4:12 PM IST
Iswarya Menon Latest Photoshoot: తమిళ్ బ్యూటీ ఐశ్వర్య మీనన్ లేటెస్ట్  ఫొటోస్
X

Iswarya Menon Latest Photoshoot : 'లవ్ ఫెయిల్యూర్' మూవీతో ఒకేసారి తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లోకి తెరంగేట్రం చేసింది.. హీరోయిన్ ఐశ్వర్య మీనన్. తన క్యూట్ ఫెర్మామెన్స్‌తో కట్టిపడేసింది. మలయాళ భాషల్లో కూడా చాలా సినిమాలు చేసింది. తమిళ్‌లో చేసిన.. 'తమిజ్ పాదమ్‌' సినిమాలో ఆమె నటకు ప్రశంసలు దక్కాయి.


Neeta Gurnale

Neeta Gurnale

Next Story