Rana, Miheeka Bajaj's Mehendi Ceremonies : రానా, మిహిక మెహందీ ఫంక్షన్

Rana, Miheeka Bajajs Mehendi Ceremonies : రానా, మిహిక మెహందీ ఫంక్షన్
x
Rana, Miheeka Marriage
Highlights

Rana, Miheeka Bajaj's Mehendi Ceremonies : మొన్నటివరకూ టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగిన హీరో రానా రేపు

Rana, Miheeka Bajaj's Mehendi Ceremonies : మొన్నటివరకూ టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగిన హీరో రానా రేపు ( ఆగ‌స్ట్ 8 శనివారం )ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రేయసి మిహికా బాజాజ్‌ని పెళ్లాడబోతున్నారు. వేద మంత్రాల నడుమ రామానాయుడు స్టూడియోస్‌లో జరగనుంది. కరోనా నేపధ్యంలో జరుగుతున్న పెళ్లి కావడంతో కొద్దిమంది మాత్రమే హాజరుకానున్నారు. ఇక ఇప్పటికే రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ ఇళ్లలో ప్రీ-వెడ్డింగ్ సందడి మొదలైపోయింది. పెళ్లికి ముందు జరిగే తంతును ఇరువురి ఇళ్లలో వైభవంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories