Keerthy Suresh Photos: మహానటి కీర్తి సురేష్ అద్భుతమైన ఫొటోస్

Neeta Gurnale
Published on: 20 Aug 2020 3:19 PM IST
Keerthy Suresh Photos: మహానటి కీర్తి సురేష్ అద్భుతమైన ఫొటోస్
X

Mahanati Keerthy Suresh Photos : కీర్తీ సురేష్ భారతీయ నటి. తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించారు. నిర్మాత సురేష్ కుమార్, నటి మేనకల కుమార్తె కీర్తి. 2000 మొదట్లో బాలనటిగా తెరంగేట్రం చేశారు ఆమె. ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసి, వెండితెరకు తిరిగి వచ్చిన తరువాత హీరోయిన్ పాత్రల్లో నటిస్తున్నారు. 2013లో విడుదలైన మలయాళం సినిమా గీతాంజలి సినిమాతో హీరోయిన్ గా పరిచయమయ్యారు ఆమె. ఆ తరువాత తమిళ్, తెలుగు చిత్రాలు కూడ నటించేందుకు సిద్ధమయ్యారు.


Neeta Gurnale

Neeta Gurnale

Next Story