Rashmi Gautam: చీర‌క‌ట్టులో మెరిసిపోతున్న ముద్దుగుమ్మ

Anchor Rashmi Gautam Beautiful and Traditional Photos in Saree
x

Rashmi Gautam (ఫోటో ఇన్‌స్టాగ్రాం)

Highlights

Rashmi Gautam: ప్ర‌ముఖ కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది యాంక‌ర్ ర‌ష్మి గౌతమ్.

Anchor Rashmi Gautam: ప్ర‌ముఖ కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది యాంక‌ర్ ర‌ష్మి గౌతమ్. ప్రస్తుతం ప‌లు షోల‌తో పాటు సినిమాలతోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఎంత బిజీగా ఉన్న సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా చీరతో దిగిన ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకున్నారు.


Anchor Rashmi Gautam | యాంకర్ రష్మి గౌతమ్ (Photo : Instagram)


Anchor Rashmi Gautam | యాంకర్ రష్మి గౌతమ్ (Photo : Instagram)


Anchor Rashmi Gautam | యాంకర్ రష్మి గౌతమ్ (Photo : Instagram)


Anchor Rashmi Gautam | యాంకర్ రష్మి గౌతమ్ (Photo : Instagram)

Show Full Article
Print Article
Next Story
More Stories