నాభి అందాలు..నడుము వయ్యారాలతో రెచ్చిపోయిన వ‌కీల్ సాబ్ ఫేమ్ అన‌న్య‌

Ananya.Nagalla: పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీలో నటించి తన పాత్రకు మంచి గుర్తింపు అందుకుంది.

Samba Siva Rao
Published on: 6 Jun 2021 3:31 PM IST
Ananya.Nagalla Latest Photos Goes Viral in Social Media
X

Ananya.Nagalla (instagram)

Ananya.Nagalla: తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ. మల్లేశం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆసినిమాలో నాచురల్ బ్యూటీగా బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీలో నటించి తన పాత్రకు మంచి గుర్తింపు అందుకుంది. ఇటీవలే ప్లేబ్యాక్ అనే సినిమాతో కూడా మంచి సక్సెస్ అందుకుంది. అన‌న్య సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటుందో అంద‌రికి తెలిసిందే. తాజాగా ఓ ఫోటో షేర్ చేయగా తన గ్లామర్ కు మరింత డోస్ పెంచి రెచ్చిపోతుంది. ఆన‌న్య ఫోటోల‌ను చూసిన నెటిజ‌న్లు అప్పుడే అంత గ్లామ‌ర్ షో ఎందుక‌ని కామెంట్స్ చేస్తున్నారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story