మోసెస్ వివాహానికి హాజరైన అఖిల్ అక్కినేని

అక్కినేని ఫ్యామిలీ తమ దగ్గర పనిచేసే స్టాఫ్‌ని బాగా చూసుకుంటారు. అఖిల్ అక్కినేని పర్సనల్ స్టాఫ్‌లో ఒకరైన మోసెస్ వివాహం శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కడియంలో జరిగింది. ఈ వివాహానికి అఖిల్ అక్కినేని స్వయంగా హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

Chakri
Published on: 19 Jan 2019 10:11 AM IST
Akhil Pics
X
Akhil Pics


Chakri

Chakri

Next Story