Tina Dutta: టాప్ లెస్ ఫోటోలతో రచ్చ రచ్చ చేసిన టీనా

Tina Dutta: టీనా దత్తా ఇటీవల ఒక షూట్ లో తీసిన టాప్ లెస్ ఫోటోలు ఇంట‌ర్నెట్ లో పోష్ట్ చేసింది.

Samba Siva Rao
Published on: 3 Jun 2021 3:24 PM IST
Actress Tina Dutta Topless Photos Goes Viral On Social Media
X
Tina Instagram photo

Tina Dutta: బుల్లితెర‌ న‌టి టీనా ద‌త్తా తెలియ‌ని వారు ఉండ‌రేమో. పాపులర్ షో ఉత్తరన్ లో నటించిన టీనా.. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఈమె అందానికి కుర్రాకారు ఫీదా అయ్యారు. టీనా ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో త‌న అప్ డేట్స్ పంచుకుంటుంది. టీనా దత్తా ఇటీవల ఒక షూట్ లో తీసిన టాప్ లెస్ ఫోటోలు ఇంట‌ర్నెట్ లో పోష్ట్ చేసింది. ఈ ఫోటోల్లో టీనా కేవలం నడుము దిగువ‌కు బికినీ ధరించి కనిపిస్తుంది. క‌ళ్ల‌ద్దలు పెట్టుకొని ఆమె కెమెరా వైపు ఆలా ట‌ర్న్ అయింది. ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story