పోలీస్‌ స్టేషన్‌లోనే పోలీసును చితక్కొట్టిన యువకుడు

*విధుల్లో ఉన్న పోలీసుపై అటాక్ చేసిన వైనం

Rama Rao
Published on: 5 July 2022 2:39 PM IST
Young Man  Beats Police official Inside a Police Station Premises in Mianpuri UP
X

పోలీస్‌ స్టేషన్‌లోనే పోలీసును చితక్కొట్టిన యువకుడు

Uttar Pradesh: పోలీస్ స్టేషన్‌లో పోలీసుపై ఓ వ్యక్తి దాడికి దిగాడు. ఓ కేసులో విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన అతడు అక్కడే విధుల్లో ఉన్న పోలీసుపై అటాక్ చేశాడు. ఉత్తరప్రదేశ్ మెయిన్‌పురిలో ఈ ఘటన జరిగింది. పాత కేసులో దర్యాప్తు చేస్తున్న సమయంలో ఆవేశానికి లోనైన సదరు వ్యక్తి సహనం కోల్పోయాడు. ఆ కోపంతోనే పోలీసుపై ముష్టి ఘాతానికి దిగాడు. అక్కడే ఉన్న మిగతా పోలీసులు అప్రమత్తమై యువకుడ్ని అదుపులోకి తీసుకుని సెల్‌లో వేశారు.

Rama Rao

Rama Rao

Next Story