సొంతపార్టీ నేతలనూ వదలని యూపీ సీఎం.. బీజేపీ నేత ఇంటిపైకి బుల్డోజర్లు

*బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగి ఇంటిపైకి బుల్డోజర్లు

Jyothi
Updated on: 8 Aug 2022 12:36 PM IST
Yogi Bulldozer Action On Srikanth Tyagi
X

సొంతపార్టీ నేతలను వదలని యూపీ సీఎం 

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్లు సొంత పార్టీ నేతల ఆస్తులపైనే దూసుకెళ్తున్నాయి. ఇప్పటివరకు గూండారాజ్ పైనే ఉక్కుపాదం మోపిన యోగి సర్కార్ తాజాగా తప్పు ఎవరు చేసినా వదలబోమని సంకేతాలిచ్చారు. నోయిడా హౌజింగ్ కాంప్లెక్స్ దగ్గర బీజేపీ నాయకుడు శ్రీకాంత్ త్యాగి అక్రమ నిర్మాణాన్ని కూలగొట్టారు. మూడు రోజుల క్రితం ఇల్లీగల్‌గా నిర్మించిన ప్రాపర్టీపై ఓ మహిళ ప్రశ్నించారు. దీనిపై శ్రీకాంత్ త్యాగి ఆ మహిళను బెదిరించారు. ఈ ఘటనపై సీరియస్ అయిన యోగి ప్రభుత్వం బుల్డోజర్లను రంగంలోకి దింపింది. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసింది.


Jyothi

Jyothi

Next Story