భారీ మెజార్టీతో యోగి ఆదిత్యనాథ్ గెలుపు

Yogi Adityanath Wins Gorakhpur Urban Seat by Over 1 Lakh Votes
x

భారీ మెజార్టీతో యోగి ఆదిత్యనాథ్ గెలుపు

Highlights

Yogi Adityanath: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ గోరఖ్‌పూర్‌ అర్బన్‌ స్థానం నుంచి గెలుపొందారు.

Yogi Adityanath: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ గోరఖ్‌పూర్‌ అర్బన్‌ స్థానం నుంచి గెలుపొందారు. యోగి ఆదిత్యనాథ్ లక్షా రెండు వేల మెజార్టీతో గెలుపొందారు. గోరఖ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గారు. అంతేకాదు గోరఖ్‌పూర్‌ ఎంపీ నియోజకవర్గంలోని మొత్తం 9 అసెంబ్లీ స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్ధులను గెలిపించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories