రాందేవ్ బాబా ఆశ్రమంలో యోగా కార్యక్రమం

International Yoga Day 2022: యోగా డేలో పాల్గొన్న వందలాది మంది ప్రజలు

Jyothi
Published on: 21 Jun 2022 7:14 AM IST
Yoga Program at Ramdev Baba Ashram
X

రాందేవ్ బాబా ఆశ్రమంలో యోగా కార్యక్రమం

International Yoga Day 2022: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. హరిద్వార్ లో యోగా దినోత్సవంలో ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా పాల్గొన్నారు. రాందేవ్ బాబా ఆశ్రమంలో యోగా కార్యక్రమంలో వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు.

Jyothi

Jyothi

Next Story