Delhi Liquor Scam: ఈడీ విచారణకు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కొనసాగుతున్న ఈడీ దర్యాప్తు

Jyothi
Published on: 18 March 2023 10:14 AM IST
YCP MP Magunta Srinivasulureddy for ED investigation
X

Delhi Liquor Scam: ఈడీ విచారణకు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో.. కాసేపట్లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే లిక్కర్ కేసులో మాగుంట కుమారుడు రాఘవ అరెస్ట్ అయ్యారు. సౌత్ గ్రూప్‌లో మాగుంట రాఘవ కీలకపాత్ర పోషించినట్లు ఈడీ పేర్కొంది. ఇండోస్పిరిట్‌లో మాగుంటకు 32.5 శాతం వాటా ఉందని తెలిపింది. అలాగే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పీఏను కూడా ఈడీ అధికారులు విచారించనున్నారు.

Jyothi

Jyothi

Next Story