Covaxin: కోవాగ్జిన్ కు ఈ వారంలో అనుమతులు ?

Covaxin: ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి కోసం దరఖాస్తు * కోవిడ్ టీకాను రూపొందించిన భారత బయోటెక్ సంస్థ

Arun Chilukuri
Updated on: 13 Sept 2021 8:00 PM IST
World Health Organization Approval for Bharath Biotechs Covid Jab Covaxin Likely This Week September 2021
X

కోవాగ్జిన్ (ఫోటో- ది హన్స్ ఇండియా )

Covaxin: భారత బయోటెక్ సంస్థ రూపొదించిన కోవాగ్జిన్ కు ఈ వారంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి లభించే అవకాశాలున్నాయి కోవిడ్ టీకా ను తయారు చేసిన ఈ సంస్థ దాని అత్యవసర అనుమతులకు ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది అయితే ప్రయోగ దశలో ఈ టీకా ఫలితాలు మెరుగ్గా ఉన్నాయన్న నిపుణులు అంతర్జాతీయ మార్కెట్ లోకి కూడా ఈ టీకా వినియోగానికి అనుమతులిచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ అనుమతిస్తే ఇక అంతర్జాతీయంగానూ ఈ టీకా వినియోగం మొదలవుతుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story