Arjun Ram Meghwal: మహిళా రిజర్వేషన్‌ బిల్లుతో పెరగనున్న మహిళల ప్రతిష్ట

Arjun Ram Meghwal: సమానత సాధించే అధికారం మహిళల చేతికే

Shekhar G
Published on: 20 Sept 2023 12:24 PM IST
Women Reservation Bill Will Enhance The Dignity Of Women As Well As Equality Of Opportunities Said Union Minister Arjun Ram Meghwa
X

Arjun Ram Meghwal: మహిళా రిజర్వేషన్‌ బిల్లుతో పెరగనున్న మహిళల ప్రతిష్ట

Arjun Ram Meghwal: లోక్‌సభ ప్రత్యేక సమావేశాల్లో.. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ చర్చను ప్రారంభించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రపంచానికి మార్గదర్శిగా నిలవనుందన్నారు. సామాజిక, ఆర్థిక సమానత కోసం ప్రధాని మోడీ ఎనలేని కృషి చేస్తున్నారని, అదే విధంగా మహిళలకు అధికారంలో కూడా సమానత సాధించే దిశగా మా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ బిల్లుతో మహిళల ప్రతిష్ట పెరగడమే కాకుండా.. సమాజంలో సమానత సాధించే అధికారం మహిళల చేతికే దక్కుతుందన్నారు.

Shekhar G

Shekhar G

Next Story