Sheena Bora: షీనా బోరా హత్య కేసులో మళ్లీ ట్విస్ట్
Sheena Bora: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు మిస్టరీలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.
Sheena Bora: షీనా బోరా హత్య కేసులో మళ్లీ ట్విస్ట్
Sheena Bora: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు మిస్టరీలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. షీనా బోరాను కలిసిన మహిళ స్టేట్‌మెంట్ ఇచ్చేందకు సిద్ధంగా ఉందని ఇంద్రాణి ముఖర్జీ తరపు లాయర్ సనా ఆర్ ఖాన్ తెలిపారు. ఇటీవలే షీనా బోరా బతికే ఉందని, ఆమెను శ్రీనగర్‌లో ఓ మహిళ కలిసిందని ఇంద్రాణి ముఖర్జీ సీబీఐకి లేఖ రాయడం హాట్‌టాపిక్ అయింది. తాజాగా దీనిపై స్పందించిన న్యాయవాది ఆ మహిళ స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించడం మరింత కలకలం రేపుతోంది. ఇదే సమయంలో కేసు విచారణ నిస్పక్షపాతంగా జరిపేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేస్తామన్నారు సనా ఆర్ ఖాన్.
Next Story




