మహిళా పోలీస్ సాహసం.. భుజాలపై మోసుకెళ్లి ప్రాణాలు రక్షించిన..

Tamil Nadu: తమిళనాడులో వర్ష బీభత్సం కంటిన్యూ అవుతోంది.

Arun Chilukuri
Published on: 11 Nov 2021 5:13 PM IST
Woman Police Inspector Rescues Man Lying Unconscious in Chennai
X

మహిళా పోలీస్ సాహసం.. భుజాలపై మోసుకెళ్లి ప్రాణాలు రక్షించిన..

Tamil Nadu: తమిళనాడులో వర్ష బీభత్సం కంటిన్యూ అవుతోంది. భారీ వర్షం కారణంగా చెట్టు విరిగిపడి 8 ఏళ్ల యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లగా మహిళా పోలీస్‌ అధికారి ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వరి ఆమె భుజాలపై యువకుడిని మోసుకెళ్లి ఆటోలో ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. మహిళా పోలీస్‌ ధైర్యసాహసాలను మెచ్చుకుంటున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story