చిరత ఎటాక్.. వాకింగ్ స్టిక్‌తో మహిళ ఎదురుదాడి

Mumbai: ముంబైలోని గోరేగావ్‌ ప్రాంతంలో మహిళపై చిరుత దాడికి పాల్పడింది.

Arun Chilukuri
Published on: 30 Sept 2021 2:52 PM IST
Woman Fights With Leopard In Mumbai
X

చిరత ఎటాక్.. వాకింగ్ స్టిక్‌తో మహిళ ఎదురుదాడి

Mumbai: ముంబైలోని గోరేగావ్‌ ప్రాంతంలో మహిళపై చిరుత దాడికి పాల్పడింది. దీంతో చిరుత పులిపై మహిళ ఎదురు దాడి చేసింది. తన దగ్గర ఉన్న వాకింగ్ స్టిక్‌తో చిరుతపై మహిళ తిరగబడింది. దీంతో చిరుత అక్కడి నుంచి పారిపోయింది. స్వల్పగాయాలతో మహిళ బయటపడింది. దీంతో మహిళను ఆస్పత్రికి తరలించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story