మోడీని త్వరలోనే నాగ్‌పూర్‌‌కి తిరిగి పంపిస్తాం: రాహుల్ గాంధీ

Arun Chilukuri
Published on: 28 Feb 2021 5:36 PM IST
మోడీని త్వరలోనే నాగ్‌పూర్‌‌కి తిరిగి పంపిస్తాం: రాహుల్ గాంధీ
X

మోడీని త్వరలోనే నాగ్‌పూర్‌‌కి తిరిగి పంపిస్తాం: రాహుల్ గాంధీ

తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న రాహుల్ గాంధీ ప్రధాని మోడీని మరోసారి టార్గెట్‌ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం పతన స్థితికి చేరుకుందని రాహుల్ ఆరోపించారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన కాంగ్రెస్‌ పార్టీకి మోడీని ఇంటికి పంపడం కష్టం కాదని రాహుల్ అన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన మోడీని త్వరలోనే నాగ్‌పూర్‌కి తిరిగి పంపిస్తామని రాహుల్ గాంధీ అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story