Karnataka: కర్ణాటక సీఎం రేసులో పలువురు ముఖ్య నేతలు

Karnataka: లింగాయత్‌ సామాజికవర్గం నుంచి పంచమసలి, అరవింద్‌ బెళ్లేడ్‌, మురుగేష్‌ నిరని

Sandeep Eggoju
Published on: 26 July 2021 2:23 PM IST
Some Main Leaders in Karnataka CM Race
X

కర్ణాటక సీఎం రేసులో పలువురు ముఖ్య నేతలు

Karnataka: కర్ణాటక సీఎం యడియూరప్ప రాజీనామాతో తదుపరి సీఎం రేసులో పలువురు ముఖ్య నేతలు నిలిచారు. లింగాయత్‌ సామాజికవర్గం నుంచి పంచమసలి, అరవింద్‌ బెళ్లేడ్‌, మురుగేష్‌ నిరని పేర్లు వినిపిస్తుండగా.. గౌడ సామాజికవర్గం నుంచి బసంగౌడ, హోంమంత్రి బస్వరాజ్‌ బొమ్మై, మాజీ కేంద్రమంత్రి సదానంద గౌడ, బీజేపీ జనరల్‌ సెక్రటరీ సీటీ రవితో పాటు సీనియర్‌ నాయకులు అశోక్‌ అండ్, అశ్వత్‌ నారాయణ సీఎం రేసులో ఉన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story