logo
జాతీయం

సంజయ్ రౌత్ విమర్శలపై సీఎం షిండే కౌంటర్ ఎటాక్

Why is Sanjay Raut scared if he is innocent: Maharashtra CM Eknath Shinde on ED Raid
X

సంజయ్ రౌత్ విమర్శలపై సీఎం షిండే కౌంటర్ ఎటాక్

Highlights

Eknath Shinde: శివసేన నాయకుడు సంజయ్ రౌత్‌పై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Eknath Shinde: శివసేన నాయకుడు సంజయ్ రౌత్‌పై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏ తప్పూ చేయకపోతే ఈడీ విచారణకు ఎందుకు భయపడుతున్నారని షిండే ప్రశ్నించారు. చట్టం తన పని చేసుకుపోతుందని, దర్యాప్తు సంస్థలపై ఎటువంటి ఒత్తిళ్లు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. సంజయ్ రౌత్ MVAకు నాయకుడని షిండే ఎద్దేవా చేశారు. పాత్రచాల్ ల్యాండ్ స్కామ్ కేసులో సంజయ్ రౌత్‌ను ఇవాళ ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో సంజయ్ రౌత్ చేసిన ఆరోపణలను షిండే తీవ్రంగా ఖండించారు.

Web TitleWhy is Sanjay Raut scared if he is innocent: Maharashtra CM Eknath Shinde on ED Raid
Next Story