West Bengal Election Results: మ్యాజిక్‌ ఫిగర్‌ దాటిన టీఎంసీ

west bengal Election Results: TMC Likely To Win
x

west Bengal Election Results: మ్యాజిక్‌ ఫిగర్‌ దాటిన టీఎంసీ

Highlights

West Bengal Election Results: పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ మళ్లీ అధికారంలో రానుంది.

West Bengal Election Results: పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ మళ్లీ అధికారంలో రానుంది. ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ను దాటింది. మొత్తం 292 అసెంబ్లీ స్థానాలకు గానూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 146 స్థానాలు కావాల్సి ఉండగా, టీఎంసీ 177, స్థానాల్లో , బీజేపీ 99, లెఫ్ట్ పార్టీలు 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మరోవైపు నందిగ్రామ్ లో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి అధిక్యంలో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories