Mamata Banerjee: ఆదివాసీయులతో కలిసి స్టెప్పులు వేసిన మమత బెనర్జీ

Mamata Banerjee: గిరిజన సామూహిక వివాహ వేడుకల్లో పాల్గొన్న బెంగాల్ సీఎం మమత బెనర్జీ

Rama Rao
Published on: 8 Jun 2022 4:26 PM IST
West Bengal CM Mamata Banerjee Dance | Telugu News
X

Mamata Banerjee: ఆదివాసీయులతో కలిసి స్టెప్పులు వేసిన మమత బెనర్జీ

Mamata Banerjee: ఎప్పుడు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీబిజీగా ఉండే పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ గిరిజన సామూహిక వివాహా వేడుకల్లో పాల్గొని స్టెప్పులు వేశారు. అలీపుర్ దువార్ జిల్లాలో జరిగిన గిరిజన సామూహిక వివాహ వేడకలకు హాజరైన మమత బెనర్జీ ఆదివాసీ సంగీత బాణీలకు కాలు ఊపుతూ ఉల్లాసంగా కనిపించారు. ఆదివాసీ మహిళలతో చేయి చేయి కలుపుతూ గిరిజన సంగీత దరువులకు ఆమె కదులుతున్నప్పుడూ గిరిజనులను ఏ విధంగా ఏకతాటిపైకి తీసుకు రాగలరో నిర్వాహకుడి వాయిస్ ఎత్తి చూపించింది.

Rama Rao

Rama Rao

Next Story