West Bengal: పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి మరో ఎదురుదెబ్బ

BJP: వెస్ట్ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా పడిన బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.

Venkata Chari
Updated on: 11 Jun 2021 6:00 PM IST
West Bengal BJP Leader Joins in TMC
X

ముకుల్ రాయ్ (ఫొటో ట్విట్టర్)

BJP: వెస్ట్ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా పడిన బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ పార్టీని వీడి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో తిరిగి తృణమూల్ తీర్థం పుచ్చుకున్నారు. ముల్ రాయ్‌తో పాటు ఆయన కుమారుడు సుబ్రాన్షు కూడా టీఎంసీ కండువా కప్పుకున్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story