Anant Ambani Marriage: ముకేశ్‌ అంబానీ ఇంట పెళ్లి వేడుక.. తారల సందడి

Anant Ambani Marriage: వివాహబంధంతో ఒక్కటైన అనంత్ అంబానీ-రాధికా మర్చంట్

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 13 July 2024 1:30 PM IST
Wedding Celebrations At Ambanis House
X

Anant Ambani Marriage: ముకేశ్‌ అంబానీ ఇంట పెళ్లి వేడుక.. తారల సందడి

Anant Ambani Marriage: అంబానీ ఇంట వివాహ వేడుకల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల ఆనందోత్సాహాల మధ్య అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ వివాహ వేడుకలకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతున్నారు. తారాలోకం మొత్తం తరలిరావడంతో..ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ సందడిగా మారింది. ఇవాళ శుభ్‌ ఆశీర్వాద్‌, రేపు మంగళ్‌ ఉత్సవ్‌తో పెళ్లి వేడుకలు ముగుస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ జరిగే శుభ్‌ ఆశీర్వాద్‌ వేడుకకు హాజరయ్యే అవకాశముంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story