Wear a Mask: ఇంట్లో కూడా మాస్క్‌ ధరించడం మేలు- కేంద్రం

Wear a Mask: ఇంట్లో కూడా మాస్క్‌ ధరిస్తే కరోనా దరిచేరదని స్పష్టం చేసింది కేంద్రం.

Arun Chilukuri
Updated on: 26 April 2021 7:15 PM IST
Wear a Mask Even at Home
X

Wear a Mask: ఇంట్లో కూడా మాస్క్‌ ధరించడం మేలు- కేంద్రం

Wear a Mask: ఇంట్లో కూడా మాస్క్‌ ధరిస్తే కరోనా దరిచేరదని స్పష్టం చేసింది కేంద్రం. కరోనా కట్టడికి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం 8 రాష్ట్రాల్లో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పిందని తెలిపింది. మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక, కేరళ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్, తమిళనాడులో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయని వెల్లడించింది. లక్షణాలు లేకపోయినా భయంతో బాధితులు ఆస్పత్రుల్లో చేరుతున్నట్టు తమ పరిశీలనలోకి వచ్చిందన్న కేంద్రం వైద్యుల సలహాతోనే ఆస్పత్రుల్లో చేరాలని సూచించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story