Sonia Gandhi: మహిళా రిజర్వేషన్ బిల్లు రాజీవ్ కల.. మేం మద్దతిస్తాం

Sonia Gandhi: బిల్లును త్వరితగతిన కేంద్రం అమల్లోకి తీసుకురావాలి

Shekhar G
Published on: 20 Sept 2023 12:07 PM IST
We Support The Women Reservation Bill Says Sonia Gandhi
X

Sonia Gandhi: మహిళా రిజర్వేషన్ బిల్లు రాజీవ్ కల.. మేం మద్దతిస్తాం

Sonia Gandhi: మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిస్తామన్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా నారీ శక్తి వందన్ అభియాన్ బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆమ తెలిపారు. మహిళా బిల్లు కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నామన్నారు సోనియాగాంధీ. గతంలో మహిళా బిల్లును అడ్డుకున్నారని సోనియా తెలిపారు. ఈ బిల్లును త్వరితగతిన అమల్లోకి తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు.

Shekhar G

Shekhar G

Next Story