Delhi: ఇండిపెండెన్స్‌ డే ఉత్సవాల్లో భాగంగా ర్యాలీ.. బైక్‌లపై దూసుకెళ్లిన మంత్రులు, ఎంపీలు

Delhi: ప్రగతి మైదాన్‌లో ర్యాలీ ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

Shekhar G
Published on: 11 Aug 2023 11:35 AM IST
VP Jagdeep Dhankhar Inaugurates Har Ghar Tiranga Bike Rally In Delhi
X

Delhi: ఇండిపెండెన్స్‌ డే ఉత్సవాల్లో భాగంగా ర్యాలీ.. బైక్‌లపై దూసుకెళ్లిన మంత్రులు, ఎంపీలు

Delhi: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో ఎంపీలు, మంత్రులు తిరంగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ప్రగతి మైదాన్‌లో ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కడ్‌ ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో జాతీయ జెండా రెపరెపలు ఆకట్టుకున్నాయి. ర్యాలీలో మంత్రులు, ఎంపీలు బైక్‌లపై దూసుకెళ్లారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మరో మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఒకే బైక్‌పై ప్రయాణం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story