సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న కుర్రాళ్ల డ్యాన్స్‌

సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న కుర్రాళ్ల డ్యాన్స్‌
x
సోషల్‌మీడియాను షేక్‌ చేస్తోన్న కుర్రాళ్ల డ్యాన్స్‌
Highlights

నలుగురు కుర్రాళ్లు చేసిన డ్యాన్స్‌ దుమ్మురేపుతోంది. స్ట్రీట్‌ డ్యాన్సర్‌ 3డీ చిత్రంలో ముక్కాబులా సాంగ్‌కి అదిరిపోయే సెప్పులేశారు. డ్యాన్స్‌తో...

నలుగురు కుర్రాళ్లు చేసిన డ్యాన్స్‌ దుమ్మురేపుతోంది. స్ట్రీట్‌ డ్యాన్సర్‌ 3డీ చిత్రంలో ముక్కాబులా సాంగ్‌కి అదిరిపోయే సెప్పులేశారు. డ్యాన్స్‌తో కుర్రాళ్లు చేసిన మ్యాజిక్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పైగా సింపుల్‌ సెప్పులే అయినా అది ఎలా చేశారో తెలియక పదేపదే డ్యాన్స్‌ చూసి తన్మయం పొందుతున్నారు.

కుర్రాళ్లు చేసిన డ్యాన్స్‌ సోషల్‌ మీడియాను కుదిపేయడంతో పాటు ఓవర్‌నైట్‌లో వారిని సెలబ్రిటీలుగా మార్చింది. ప్రస్తుతం నలుగురు కుర్రాళ్లు చేసిన ఈ వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుండ‌గా, బాలీవుడ్ యాక్టర్స్‌ శృతి సేత్‌, గౌర‌వ్ కపూర్ ఆ గ్యాంగ్ వేసిన స్టెప్పుల‌కి ఫిదా అయ్యారు. 3.9 ల‌క్షల‌కి పైగా నెటిజ‌న్స్ ఇప్పటి వ‌ర‌కు ఈ వీడియోని చూడ‌గా.. 26,000 మందికి పైగా లైక్ చేయడం విశేషం.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories