CEC Rajiv Kumar: ఎన్నికల్లో హింసను సహించేది లేదు.. స్పష్టం చేసిన సీఈసీ రాజీవ్‌ కుమార్‌

CEC Rajiv Kumar: సీ విజిల్‌ పేరుతో అప్లికేషన్‌ను ప్రారంభించబోతుంది

Shekhar G
Published on: 5 March 2024 6:49 PM IST
Violence Will Not Be Tolerated During Elections Chief Election Commissioner Said In Bengal
X

CEC Rajiv Kumar: ఎన్నికల్లో హింసను సహించేది లేదు.. స్పష్టం చేసిన సీఈసీ రాజీవ్‌ కుమార్‌

CEC Rajiv Kumar: ఎన్నికల్లో హింసను సహించేది లేదని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో హింసను నిరోధించేందుకు ఎన్నికల సంఘం సీ విజిల్‌ పేరుతో అప్లికేషన్‌ను ప్రారంభించబోతుందన్నారు. సీ-విజిల్‌ అంటే సివిలియన్‌ టూ విజిలెంట్‌ అని అర్థమన్నారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, హింస రహితంగా ఎన్నికలను నిర్వహించడమే ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యమని రాజీవ్ కుమార్ అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story