బీజేపీలో చేరిన విజయశాంతి!

విజయశాంతి బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. బీజేపీ కండువా కప్పి రాములమ్మను పార్టీలోకి ఆహ్వానించారు ఆరుణ్‌ సింగ్‌

admin
Published on: 7 Dec 2020 2:20 PM IST
బీజేపీలో చేరిన విజయశాంతి!
X

విజయశాంతి బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. బీజేపీ కండువా కప్పి రాములమ్మను పార్టీలోకి ఆహ్వానించారు ఆరుణ్‌ సింగ్‌. బీజేపీ ద్వారానే రాజకీయాల్లో అడుగుపెట్టిన రాములమ్మ సుమారు రెండు దశాబ్ధాల తర్వాత తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు. కాగా ఆదివారం సాయింత్రం రాములమ్మ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటి అయిన సంగతి తెలిసిందే.

admin

admin

Next Story