ప్రధాని మోడీని కలిసిన ఎంపీ విజయసాయిరెడ్డి

Vijay Sai Reddy: ప్రధాని నరేంద్ర మోడీతో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి భేటీ అయ్యారు.

Arun Chilukuri
Published on: 9 Dec 2021 7:23 PM IST
Vijay Sai Reddy meet Prime Minister Narendra Modi in Delhi
X

ప్రధాని మోడీని కలిసిన ఎంపీ విజయసాయిరెడ్డి

Vijay Sai Reddy: ప్రధాని నరేంద్ర మోడీతో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి భేటీ అయ్యారు. పార్లమెంట్‌లోని కార్యాలయంలో మోడీని విజయసాయి రెడ్డి కలిశారు. ఏపీకి సంబంధించి సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి లేవనెత్తిన సమస్యల్ని పరిష్కరించాలని ప్రధానిని కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story