Presidential Election: బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు..?

Vice President Venkaiah Naidu as Next President
x

Presidential Election: బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు..?

Highlights

Presidential Election: రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థి ఎంపికపై ఎన్డీఏ ముమ్మర కసరత్తు చేస్తోంది.

Presidential Election: రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థి ఎంపికపై ఎన్డీఏ ముమ్మర కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీకానుంది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ కూడా హాజరుకానున్నారు. ఈ ఎన్నికకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని బరిలోకి దించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై నేడు బీజేపీ పెద్దలు వెంకయ్య నాయుడితో సమావేశమయ్యారు. ఈ మధ్యాహ్నం వెంకయ్య నివాసానికి చేరుకున్న పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆయనతో భేటీ అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories