Vice Presidential Election: నేటి నుంచి ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ

Vice Presidential Election: ఆగస్టు 10తో ముగియనున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం

Rama Rao
Published on: 5 July 2022 10:36 AM IST
Vice President Election 2022 Nomination Process to Start from Today
X

నేటి నుంచి ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ

Vice Presidential Election: నేటి నుంచి ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఆగస్టు 10తో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ముగియనుంది. NDA భాగస్వామ్య పక్షాలతో బీజేపీ సంప్రదింపులు జరుపుతోంది. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది. ఎన్డీఏ అభ్యర్థి పరిశీలనలో కేంద్ర మాజీ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌ల పేర్లు వినిపిస్తున్నాయి.

Rama Rao

Rama Rao

Next Story