V Hanumantha Rao: కర్ణాటక సీఎం సిద్దరామయ్యను కలిసిన వీహెచ్‌..

VHanumantha Rao: బీసీ గర్జన సభకు రావాలని ఆహ్వానించిన వీహెచ్‌

Arun Chilukuri
Updated on: 29 May 2023 4:03 PM IST
VHanumantha Rao Met Karnataka CM Siddaramaiah
X

VHanumantha Rao: కర్ణాటక సీఎం సిద్దరామయ్యను కలిసిన వీహెచ్‌..

VHanumantha Rao: కర్ణాటక సీఎం సిద్దరామయ్యను మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు కలిసారు. బెంగళూర్‌లోని ఆయన నివాసంలో కలిసి రెండవసారి సీఎంగా గెలిచినందుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జూన్ లో తెలంగాణలో జరగనున్న బీసీ గర్జన సభకు ముఖ్యఅతిథిగా రావాలని ఆయనను కోరారు. ఇదే విషయమై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మరియు సి.ఎల్.పి నాయకుడు కూడా ఆహ్వానం అందిస్తారని వి.హెచ్ సిద్ధరామయ్య కు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story