Gyanvapi Case: శివలింగంపై వారణాసి కోర్టు కీలక తీర్పు

Gyanvapi Case: జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

Arun Chilukuri
Published on: 14 Oct 2022 3:38 PM IST
Varanasi Court Rejects Plea for Carbon Dating of Shivling
X

Gyanvapi Case: శివలింగంపై వారణాసి కోర్టు కీలక తీర్పు

Gyanvapi Case: జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. హిందూ సంఘాల పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. కార్బన్ డేటింగ్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. మసీదు ప్రాంగణంలో లభించిన శివలింగానికి కార్బన్‌ డేటింగ్‌ చేసేందుకు కోర్టు నిరాకరించింది. శివలింగం ఏ కాలం నాటిదో తెలుసుకునే ప్రక్రియ కార్బన్‌ డేటింగ్‌ చేస్తారు. వజూఖానాను మూసివేసి ఉంచాలని కోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరిస్తూ తీర్పు ఇస్తున్నట్లు వారణాసి కోర్టు వెల్లడించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story