ఉత్తరాఖండ్ జోషిమఠ్‌లో కొనసాగుతున్న టెన్షన్.. ఇప్పటివరకు మొత్తం 863 భవనాలకు పగుళ్లు

Joshimath: 181 భవనాలు సురక్షితం కాదని గుర్తింపు

Jyothi
Published on: 22 Jan 2023 10:43 AM IST
Uttarakhand Joshimath Sinking Buildings With Cracks Increased To 863
X

ఉత్తరాఖండ్ జోషిమఠ్‌లో కొనసాగుతున్న టెన్షన్.. ఇప్పటివరకు మొత్తం 863 భవనాలకు పగుళ్లు

Joshimath: ఉత్తరాఖండ్ జోషిమఠ్‌లో టెన్షన్ కొనసాగుతుంది. ఇప్పటివరకు మొత్తం 863 భవనాలకు పగుళ్లు రాగా.. 181 భవనాలు సురక్షితం కాదని అధికారులు గుర్తించారు. సురక్షితం కాని ఇళ్ల నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. మరోవైపు తీవ్ర మంచు తుఫాన్‌ కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం కలుగుతోంది.

Jyothi

Jyothi

Next Story