Free Tabs: ఎన్నికల ఎఫెక్ట్… విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్స్

Free Tabs: ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామీ నూతన పథకాన్ని ప్రారంభించారు.

Arun Chilukuri
Updated on: 1 Jan 2022 8:31 PM IST
Uttarakhand CM Pushkar Singh Dhami Launches Free Mobile Tablet Scheme
X

Free Tabs: ఎన్నికల ఎఫెక్ట్… విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్స్

Free Tabs: ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామీ నూతన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 10, 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఏటా ఉచితంగా టాబ్స్‌ అందజేయనున్నారు. పథకం ప్రారంభం సందర్భంగా సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామీ మొత్తం వంద మంది బాలికలకు ఉచిత ట్యాబ్స్‌ను అందజేశారు. అయితే.. మిగతా లబ్ధిదారులందరి ఖాతాల్లో ట్యాబ్స్‌ కొనుగోలు కోసం 12వేల రూపాయల చొప్పున ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో జమ చేయనున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story