Uttar Pradesh: యూపీలో వరద బీభత్సం..నీట మునిగిన ఆలయాలు..

Uttar Pradesh: యూపీని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వారణాసిలో గంగానది పోటెత్తుతోంది.

Arun Chilukuri
Updated on: 13 Aug 2021 8:04 PM IST
Uttar Pradesh Temples Drowned Out in Heavy Water Flow | Live News Updates
X

Uttar Pradesh: యూపీలో వరద బీభత్సం..నీట మునిగిన ఆలయాలు..

Uttar Pradesh: యూపీని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వారణాసిలో గంగానది పోటెత్తుతోంది. సమీప పరిసర ఆలయాల్లోకి నీళ్లు చేరడంతో భక్తుల సందర్శనకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. నీళ్లలో నడుచుకుంటూనే భక్తులు ఆలయాలకు వస్తున్నారు. నాగ పంచమి సందర్భంగా భక్తులు మోకాల్లోతు నీళ్లలోనే దర్శనాలు చేసుకుంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story