పంజాబ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం...

Punjab: మాల్వా రీజన్‌ టూ కి సంజయ్‌ నురుపమ్‌ నియమకం... మఝా రిజియన్‌కు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియమకం.

Sriveni Erugu
Updated on: 30 Jan 2022 10:49 AM IST
Upcoming Assembly Elections in Punjab
X

పంజాబ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం...

Punjab: పంజాబ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఏఐసీసీ పరిశీలకులను నియమించింది. మాల్వా రీజన్‌ టూ కి సంజయ్‌ నిరుపమ్‌ను నియమించగా ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని మఝా రిజియన్‌కు నియమించారు. అలాగే దోబా రిజియన్‌కు సఖ్విందర్‌ సింగ్‌ సుఖును నియమించగా అర్జున్‌ మోద్వాడియాను మాల్వా రీజన్‌ వన్‌ కు నియమించారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story