శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గోశాలకు యూపీ సీఎం యోగి

Yogi Adityanath: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోమాతలకు ఆహారం పెట్టారు.

Arun Chilukuri
Published on: 19 Aug 2022 8:10 PM IST
UP CM Yogi Adityanath Feeds Cows at Gorakhnath Temple
X

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గోశాలకు యూపీ సీఎం యోగి

Yogi Adityanath: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోమాతలకు ఆహారం పెట్టారు. తాను గోరక్షా పీఠాధీశ్వరుడిగా ఉన్న గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ మందిరం గోశాలను సీఎం యోగి సందర్శించారు. అక్కడి ఆవులకు ప్రేమగా ఆహారం తినిపించారు. ఆ తర్వాత గోశాలలో ఆవులను చూసుకుంటూ కలియతిరిగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story