Piyush Goyal: వరి కొనుగోళ్లపై తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోంది

*ధాన్యం కొనుగోళ్లపై మంత్రి పీయూష్‌ గోయల్‌ వివరణ *ఖరీఫ్‌ సీజన్‌ తర్వాత యాసంగి గురించి ఆలోచిద్దాం - పీయూష్‌

Sandeep Reddy
Updated on: 3 Dec 2021 1:15 PM IST
Union Minister Piyush Goyal Comments on Telangana Government about the Boiled Rice Purchase
X

 మంత్రి పీయూష్‌ గోయల్‌ (ఫైల్ ఫోటో)

Piyush Goyal: ధాన్యం కొనుగోళ్లపై రాజ్యసభలో కేకే అడిగిన ప్రశ్నకు మంత్రి పీయూష్‌ గోయల్‌ వివరణ ఇచ్చారు. వరి కొనుగోళ్లపై తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఖరీఫ్‌ సీజన్‌ తర్వాత యాసంగి గురించి ఆలోచిద్దామని అన్నారు పీయూష్‌. ఇక యాసంగి సీజన్‌లో తెలంగాణలో బాయిల్డ్ రైస్‌ మాత్రమే వస్తాయని మరోసారి స్పష్టం చేశారు కేకే. ఒకవేళ కేంద్రం బాయిల్డ్ రైస్‌ కొంటే.. ఎంత కొంటుందో స్పష్టత ఇవ్వాలని కోరారు. రకాలతో సంబంధం లేకుండా వరి కొనుగోలు చేయాలని అన్నారు కేకే.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story