ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ వరాల జల్లు..

మరోసారి అధికారంలోకి వస్తే అమెరికాలా మార్చుతామన్న గడ్కరీ

Sandeep Eggoju
Updated on: 26 Dec 2021 4:00 PM IST
Union Minister Nitin Gadkari has said that Uttar Pradesh will be transformed into America | National News Today
X

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ వరాల జల్లు

Nitin Gadkari-UP Election 2022: యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ పొలిటికల్ పార్టీలు హామీల వరాలు కురిపిస్తున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఉత్తరప్రదేశ్‌ను ఏకంగా అమెరికాలా మార్చేస్తామంటూ చేసిన కామెంట్స్ హాట్‌టాపిక్ అవుతున్నాయి. మరోసారి యూపీలో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని రోడ్లన్నింటినీ అమెరికాలో రోడ్లలా మార్చేస్తామన్నారు. ఒక్క ఉత్తరప్రదేశ్‌ రోడ్లకే ఐదు లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తామని గడ్కరీ హామీ ఇచ్చారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story